'గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలి'

MBNR: గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వెన్న ఈశ్వరప్ప ఈరోజు డిమాండ్ చేశారు. స్థానిక నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఇదే మార్గమన్నారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే స్థానిక ప్రతి గ్రామంలో బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.