‘ఉచిత హెల్త్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

‘ఉచిత హెల్త్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో ఇవాళ స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది. సూర్యాపేట లైన్స్ క్లబ్ కంటి వైద్య నిపుణులు, హైదరాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్లు ఈ శిబిరంలో పాల్గొంటారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ నిర్వాహకులు సామినేని రజని నరేష్, చారు గుండ్ల రాజశేఖర్, తెలిపారు.