VIDEO: తెర్లాం గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం

VZM: తెర్లాం మండలం స్థానిక గ్రంథాలయంలో సోమవారం గ్రంథాలయ అధికారి సీహెచ్ కృష్ణమూర్తి వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహించారు. ఈ వేసవి విజ్ఞాన ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు ఉంటాయని వెల్లడి చేశారు. ఈ శిబిరంలో విద్యార్థులకు పుస్తకాలు చదివించడం, కథలు చెప్పటం, పుస్తక సమీక్ష, ఆటల పోటీలు, తదితరు వాటిని ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు నిరసిస్తున్నట్లు తెలిపారు.