ఆ బంగ్లా విషయంలో కాంగ్రెస్‌కు ఊరట!

ఆ బంగ్లా విషయంలో కాంగ్రెస్‌కు ఊరట!

కొంతకాలంగా ఢిల్లీలోని తన చారిత్రక ప్రధాన కార్యాలయం '24 అక్బర్ రోడ్' విషయంలో సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ బంగ్లాలో మరికొన్ని నెలల పాటు కొనసాగేందుకు పార్టీకి అనుమతి లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, భవిష్యత్‌పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది.