VIDEO: యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన రైతులు

VIDEO: యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన రైతులు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం యూరియా అందడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెలరోజులుగా తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనతో నెక్కొండ - అన్నారం మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని, రైతులకు నచ్చజెప్పి, ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.