VIDEO: అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
WGL: నర్సంపేట పట్టణంలోని ప్రసిద్ధ హరిహర క్షేత్రంలో ఇవాళ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులు భక్తులతో కలసి స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు దీవనలు అందించారు.