హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ సభ్యుల హెల్పింగ్ నేచర్

MBNR: గంగాపూర్ గ్రామంలో ఇటీవల వర్షాలకు శనివారం రాత్రి నిద్రించే సమయంలో రమేష్, సత్యమ్మ ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. అదృష్ట వశాత్తూ ఎలాంటి గాయాలు కాలేదు. వారికి గ్రామంలోని హెల్పింగ్ హార్ట్స్ సంస్థ సభ్యులు సంస్థ తరఫున బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 6 వేల చెక్ అందజేశారు.