ప్రయాణాలు చేసేవారికి హెచ్చరిక..!
అక్టోబర్ 19న బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించిందని జ్యోతిష్కులు చెబుతున్నారు. గ్రహగతుల ప్రకారం ప్రమాదాలు జరుగుతాయంటున్నారు. అయితే నవంబర్ చివరి నుంచి శుక్రమూఢం ప్రారంభం అవుతుందని.. ప్రయాణికులు, రద్దీ ప్రాంతాలకు వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇది నెలన్నరపాటు ఉంటుందని.. 12 ఏళ్ల లోపు పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పారు.