శిథిలావస్థలో కొయ్యూరు సీడీపీవో కార్యాలయం

శిథిలావస్థలో కొయ్యూరు సీడీపీవో కార్యాలయం

ASR: కొయ్యూరు మండల కేంద్రంలోని CDPO కార్యాలయం శిథిలావస్థకు చేరింది. స్లాబ్ పెచ్చులూడి కింద పడుతుండడంతో ఉద్యోగులు భయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వర్షాలతో పెచ్చులు కంప్యూటర్లపై పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డింగ్‌లోకి నీరు, చెమ్మ చేరి పనిచేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.