హైదరాబాద్ లో భూపట్టాలు పంపిణీ

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్  వద్ద భూపట్టాల పంపిణీలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్  వద్ద భూపట్టాల పంపిణీలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేతలు, ప్రజలు హాజరయ్యారు.