మొల్లమాంబ తెలుగు జాతి గర్వించదగ్గ కవయిత్రి: మంత్రి

మొల్లమాంబ తెలుగు జాతి గర్వించదగ్గ కవయిత్రి: మంత్రి

సత్యసాయి: తెలుగు జాతి గర్వించదగ్గ కవయిత్రి ఆతుకూరు మొల్లమాంబ అని మంత్రి సవిత అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మొల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొల్లమాంబ రామాయణం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందిందని మంత్రి పేర్కొన్నారు.