బహిర్భూమికి వెళ్తూ మృత్యువాత

బహిర్భూమికి వెళ్తూ మృత్యువాత

VZM: బహిర్భూమికి వెళ్తూ తోటపల్లి కాలువలో జారి పడి మృతి చెందిన ఘటన తెర్లాం పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. ఈ మేరకు ఎస్సై సాగర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం సింగి రెడ్డివలస గ్రామానికి చెందిన జమ్మల శంకరరావు(50) బహిర్భూమికి వెళ్తూ మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మృతిని అత్త ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.