కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

కర్నూలు: పత్తికొండలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు జే బాబురావు, పీసీసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణలు, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు వెంకట్రెడ్డి, ఏవి నాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి డి రంగన్న పాల్గొన్నారు.