ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
* భవాని పేట గ్రామంలో గూఢాచారి పావురం అంటూ గ్రామస్తుల ప్రచారం 
* మెల్లకుంట తండాలో వర్షానికి కూలిన ఇల్లు.. తృటిలో తప్పిన ప్రమాదం
* సదాశివనగర్‌లో ఆశా కార్యకర్త ఆత్మహత్య
* CBSE బుక్‌లో జక్రాన్ పల్లి తండా వాసి కవిత్వం ప్రచురణ