కళాశాలలో ఘనంగా ఆజాద్ జయంతి వేడుకలు

కళాశాలలో ఘనంగా ఆజాద్ జయంతి వేడుకలు

అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ 'మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి' ని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని NSS యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ మునియా నాయక్, ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా NSS కో-ఆర్డినేటర్ ఖాజా వైస్ ఖర్నీ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పాల్గొన్నారు.