బుగ్గతండా ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
RR: ఆరుట్ల గ్రామంలోని బుగ్గతండాలో నిర్వహించిన బుగ్గతండా ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్, వార్డు సభ్యులు పున్నం రాము, మాజీ వార్డ్ సభ్యులు సద్దాం హుస్సేన్‌ను టోర్నమెంట్ నిర్వాహకులు ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు క్రికెట్ టోర్నమెంట్‌ని ప్రారభించారు.