'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'
JGL: కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో మంగళవారం నియోజకవర్గ స్థాయి వడ్డీ లేని రుణాల పంపిణీని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొని మట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ పథకాలను పెట్టారన్నారు.