పొదలకూరులో 13న ప్రత్యేక విద్యుత్ ఆదాలత్

పొదలకూరులో 13న ప్రత్యేక విద్యుత్ ఆదాలత్

NLR: పొదలకూరులో 13న ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. పొదలకూరు, ముత్తుకూరు సబ్ డివిజన్ పరిధిలోని 9 మండలాలలోని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పొదలకూరు సబ్ స్టేషన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.