కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ముఖ్యమంత్రి సదస్సులో పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా 
➢ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నూతన పాలసీ: మంత్రి వాకిటి శ్రీహరి
➢ కరీంనగర్‌లోని క్రీడా పాఠశాలలో ప్రవేశానికి రేపే చివరి తేదీ
➢ రాష్ట్రస్థాయి కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన హుజురాబాద్ చెందిన విద్యార్థి