VIDEO: సెల్ టవర్ ఎక్కి రౌడీ షీటర్ హల్‌చల్

VIDEO: సెల్ టవర్ ఎక్కి రౌడీ షీటర్ హల్‌చల్

GNTR: మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామంలో సెల్ టవర్ ఎక్కి ఓ  రౌడీ షీటర్ హల్‌చల్ చేశాడు. గోలి రామాంజనేయులుపై గత కేసుల ఆధారంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అయితే, అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని.. తనకు న్యాయం జరగడం లేదని సెల్ టవర్ ఎక్కి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు.