బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

NDL: కొత్త పల్లి మండలం దుద్యాల గ్రామంలో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్య జయసూర్య బుధవారం భూమి పూజ చేశారు. దుద్యాల గ్రామం నుంచి ఆత్మకూరు, కొక్కరంచ, మాడుగుల గ్రామాల మీదుగా వెళ్లేందుకు రూ.2 కోట్లతో నూతన బీటీ రోడ్డుకు భూమి పూజ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.