VIDEO: హీరో మహేశ్ మూవీ.. భారీ ఈవెంట్

VIDEO: హీరో మహేశ్ మూవీ.. భారీ ఈవెంట్

HYD: దర్శకధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు నటిస్తున్న కొత్త చిత్రానికి భారీ సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్నారు. నవంబర్ 15న జరగబోయే పబ్లిక్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా వంద అడుగుల ఎత్తైన ఎల్ఈడి టవర్ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో మహేశ్ బాబు, రాజమౌళి, ఇతర నటీనటులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.