జాతరలో పాల్గొన్న రామచంద్రపురం కార్పొరేటర్

జాతరలో పాల్గొన్న రామచంద్రపురం కార్పొరేటర్

SRD: పటాన్‌చెరు మండలం పోచారం గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ మల్లన్న స్వామి జాతర కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్పొరేటర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.