నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

NZB: బాల్కొండలో డాక్టర్ నవీన్ నూకల ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్కొండలోని మహాలక్ష్మి మందిర్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది కోరారు.