'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

CTR: పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో వారు సమస్యలపై వినతులు అందజేయవచ్చన్నారు. చిత్తూరులో పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.