లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వనమహోత్సవం

KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం రోజున వన మహోత్సవంలో భాగంగా 86 మొక్కలు నాటినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శనిగరం కమలాకర్ రెడ్డి ఈవో ప్రభు తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.