విదేశాల్లో ఉద్యోగావకాశం

TPT: APSSDC ఆధ్వర్యంలో నర్సింగ్ అభ్యర్థులకు జపనీస్ భాష నేర్పించి అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య భివృద్ధి శాఖాధికారి లోకనాధం పేర్కొన్నారు. B.Sc నర్సింగ్, GNM పూర్తిచేసి18-35 సంవత్సరాల్లోపు ఉన్న SC/ST మహిళలు అర్హులు. https://naipunyam.ap.gov.in/user-registration?page= program-registration వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవలన్నారు.