VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేసింది'

VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేసింది'

NLG: రాబోయే ఎన్నికల్లో రేవంత్ ప్రభుత్వాన్ని తొక్కి మళ్ళీ కేసీఆర్‌ని సీఎంని చేయడానికి దళిత సామజిక వర్గం సిద్ధంగా ఉందని BRS దళిత నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేవ్వెల డిక్లరేషన్‌లో అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కేసీఆర్ దళితులకు దళిత బందు పథకం తీసుకోని వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను అణగతోక్కుతుందన్నారు.