అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

MDCL: ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కీసర PS పరిధిలో చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తి అంకిరెడ్డి పల్లికి చెందిన ఓ వ్యక్తి వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. పశువులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అనుమానంతో యజమాని కొట్టం వద్దకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో భయపడి స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.