స్టార్ హీరోలకు రాధికా స్ట్రాంగ్ కౌంటర్

స్టార్ హీరోలకు రాధికా స్ట్రాంగ్ కౌంటర్

నటి రాధికా శరత్ కుమార్ మూవీ టికెట్ల ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'తాయి కిళవి' సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. కేవలం రూ.150 టికెట్‌తోనే తమ మూవీ రూ.60 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. కొందరు స్టార్ హీరోలు టికెట్ ధరలను రూ.1500-2000 వరకు పెంచుతున్నారని, ఆ లెక్కన చూస్తే తక్కువ ధరతో ఎక్కువ వసూళ్లు సాధించిన తమదే అసలైన విజయమని స్టార్ హీరోలకు పరోక్షంగా చురకలు అంటించింది.