కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

SRPT: సన్న బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొల్లు పుల్లమ్మ అన్నారు. బుధవారం చిలుకూరు మండల కేంద్రంలో ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంటు మాఫీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వల్లే సాధ్యమైందని అన్నారు.