'ప్రతి కార్యకర్త బాధ్యతగా కృషి చేయాలి'

'ప్రతి కార్యకర్త బాధ్యతగా కృషి చేయాలి'

BDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు మరింత కృషి చేయాలని కోరారు. ఆదివారం భద్రాచలంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.