రైతులకు విత్తనాలు పంపిణీ
AKP: నర్సీపట్నం పెదబొడ్డేపల్లి రైతు సేవ కేంద్రంలో సోమవారం రైతులకు మినుములు, పెసలు విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎంసీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారిని విజయలక్ష్మి మాట్లాడుతూ.. రైతులు ఆధార్ కార్డు, వన్ బితో సహా సమీప రైతు సేవ కేంద్రంలో విత్తనాలు కోసం సంప్రదించాలని సూచించారు.