మహాకవి జాషువా జయంతి వేడుకలు

మహాకవి జాషువా జయంతి వేడుకలు

HNK: జిల్లా కేంద్రంలో సోమవారం మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలను పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 25మంది కవులు హాజరయ్యారు. మహాకవి జాషువా రచనలపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కవి, రచయిత భీమగోని యాదగిరి గౌడ్‌ను కవులు ఘనంగా సన్మానించారు.