'ములుగు ఛైర్మన్ పదవి ముస్లింలకు ఇవ్వాలి'

'ములుగు ఛైర్మన్ పదవి ముస్లింలకు ఇవ్వాలి'

MLG: ములుగు మున్సిపల్  ఛైర్మన్ పదవిని ముస్లింలకు కేటాయించాలని ముస్లిం న్యాయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ రఫతుల్ల శనివారం మంత్రి సీతక్కను కోరారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ముస్లింలకు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఇవ్వలేదని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న ముస్లింలకు ఈసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.