ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల అయిందని ప్రిన్సిపల్ డాక్టర్ రాజు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో మిగులు సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈనెల 20 చివరి తేదీ అని, 21 తేదీనా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామన్నారు.