శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి
NLG: శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక విశేష కృషి చేస్తుందని ఎంఈవో సైదా నాయక్ అన్నారు. చిట్యాల హైస్కూల్లో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించారు. నేరడ జెడ్పీహెచ్ పాఠశాల, చిట్యాలకు చెందిన కృష్ణవేణి స్కూల్ టీం జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ గోవర్ధన్, కన్వీనర్ రామలింగయ్య, హెచ్ఎంలు పాల్గొన్నారు