HIT TV న్యూస్‌కు స్పందన

HIT TV న్యూస్‌కు స్పందన

SRD: పటాన్ చెరువులో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని శుక్రవారం రాసిన వార్తకు శనివారం జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సంతకాల సేకరణనకు ప్రజలు శ్రీకారం చుట్టారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు హిట్ న్యూస్ వార్తకు స్పందన రావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు.