VIDEO: పోక్సో కేసులో టీచర్ అరెస్టు

VIDEO: పోక్సో కేసులో టీచర్ అరెస్టు

తిరుపతి ఈస్ట్ పోలీసులు ఒక ప్రైవేట్ పాఠశాల టీచర్ జలపతి రెడ్డిని పోక్సో కేసులో అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం ఒక విద్యార్థినితో అనుచిత సంబంధం పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. బాలిక తల్లిదండ్రులు శారీరక మార్పులు గమనించి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.