అర్జీదారులతో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్

ELR: పీజీఆర్ఎస్ అర్జీదారులతో కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం ఫోన్లో మాట్లాడారు. అర్జీదారుల పరిష్కార వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు అర్జీదారుల సమాధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ అర్జీలను కేటాయించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారించేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందన్నారు.