అనుభవ మంటప ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
SRD: కర్ణాటకలోని బసవ కళ్యాణ్‌లో జరిగే 46వ అనుభవ మంటప ఉత్సవాలకు ప్రజలు తరలిరావాలని అనుభవ మంటప తెలంగాణ ఇంఛార్జ్ మహాలింగస్వామి అన్నారు. మంగళవారం కంగ్టిలో కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. బసవ కళ్యాణ్‌లో ఈనెల 29, 30 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, మండల ప్రజలు హాజరవ్వాలని కోరారు. ఇందులో కాశీనాథ్, సంగప్ప, సంతోష్, అశోక్ తదితరులు ఉన్నారు.