అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
MNCL: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా అధికారులు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలలో వరివంగడాలను తయారు చేయడానికి పాటించే పద్దతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.