రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం: మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

జగిత్యాల: ముత్యంపేట లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తోందని అన్నారు.