VIDEO: రంగు పేట వీధిలో శ్వేత నాగు కలకలం
GDWL: అయిజ మండలం రంగు పేట వీధిలోని ఓ ఇంట్లో తెల్లటి నాగుపాము (శ్వేత నాగు) దర్శనమిచ్చింది. పామును నివాసులు దెంతల మాటున గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆసక్తిగా ఆ ఇంటికి చేరి పామును చూడటానికి తహతహలాడుతున్నారు. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాములు, కొండ చిలువలు తిరుగుతున్నాయని స్థానిక ప్రజలు తెలిపారు.