VIDEO: నరసరావుపేట ఆటో డ్రైవర్లకు అవగాహన

VIDEO: నరసరావుపేట ఆటో డ్రైవర్లకు అవగాహన

PLD: ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ లోకనాథం హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అదనపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో డ్రైవర్లను ఆపి అవగాహన కల్పించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.