VIDEO: బీజేపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ఎమ్మెల్యే

తూ.గో: అనపర్తి మండలం రామవరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి క్రియాశీల సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్రి బుల్లి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.