VIDEO: మద్యం తాగుతున్న వ్యక్తికి ఎమ్మెల్యే కౌన్సిలింగ్
NTR: పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆదివారం ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. యనమలకుదురు వద్ద మద్యం తాగుతున్న పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబంలో సమాధానం ఉండాలంటే మద్యం తాగడం మానేయాలని యువకులకు సూచించారు. కాగా సదరు యువకుడు మద్యం మానేస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చాడు.