'వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి'

'వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి'

W.G: వేసవిలో గర్భిణులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారి(DMHO) జి. గీతాబాయ్ తెలిపారు. శుక్రవారం ఆచంట మండలం వల్లూరు, వేమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రుల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.