నందిగామలో కేంద్రీయ విద్యాలయ తాత్కాలిక భవనం పరిశీలన

నందిగామలో కేంద్రీయ విద్యాలయ తాత్కాలిక భవనం పరిశీలన

NTR: నందిగామ కేంద్రీయ విద్యాలయ తాత్కాలిక భవనాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. తక్షణమే భవనానికి మరమ్మతులు చేపట్టి, రంగులు వేయించి, పారిశుధ్య పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే శాశ్వత భవన DPR కోసం రూ.20 లక్షల నిధులు సాధించామని అన్నారు.