VIDEO: నాగర్ కర్నూల్‌ను కమ్మేసిన పొగ మంచు

VIDEO: నాగర్ కర్నూల్‌ను కమ్మేసిన పొగ మంచు

NGKL: జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లోని గుడిపల్లి సహాపలు గ్రామాల్లో మంగళవారం ఉదయం దట్టమైన పొగ మంచు కారణంగా జనజీవనం స్తంభించింది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పొగతో కూడిన మంచు కురవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై దృశ్యత తగ్గడంతో వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు.